బండ్ల మాధవరావు “గుప్పిట్లో భూగోళం“, డా. కాసుల లింగారెడ్డి “మూడు ప్రేమలు – ఒకే మరణం“, దోర్నాదుల సుబ్బమ్మ “మెరుపు“, డా. రూప్‌కుమార్ డబ్బీకార్ “సగం తెరిచిన కిటికీ” కవితలను కవితానేత్రంలో చదవండి.
Archive for November, 2008
కవితా నేత్రం
Thursday, November 20th, 2008ఆరు పదుల తెలుగు కవిత
Tuesday, November 4th, 2008“ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం సమాజమే” అన్నారు రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి). ఏ కాలంలో వెలువడిన సాహిత్యం, సాహిత్యధోరణులు తప్పనిసరిగా ఆ కాలంలోని సమాజ ధోరణులను ప్రతిబింబిస్తాయి. తెలుగు కవిత్వం కూడా అందుకు మినహాయింపు కాదు. గడచిన ఆరు దశాబ్దాల్లో తెలుగు కవిత్వంలో వచ్చిన ధోరణులు, విప్లవాలు, వాటిని ప్రేరేపించిన చారిత్రిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి ప్రసిద్ధ సాహితీ విశ్లేషకులు డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం “ఆరు పదుల తెలుగు కవిత” నేత్రంలో చదవండి.