అల్లరి చేసే అలల సందడి.. ఎగిసి పడే నీటి తుంపర్లు.. వీస్తున్న చల్లని పవనాలు… కడలి హోరు నడుమ… ”సముద్రమే” ప్రధానాంశంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా వినూత్నంగా గురుపూర్ణిమ వంటి విశిష్టమైన రోజున నిర్వహించిన కవిసమ్మేళనం కడలి తీరంలో కవిత ఉప్పెన గురించి వార్తానేత్రంలో చదవండి.
Archive for December, 2008
కడలి తీరంలో కవిత ఉప్పెన
Monday, December 22nd, 2008పల్లె తల్లి ఒడిలో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కార సభ
Monday, December 22nd, 2008ప్రముఖ స్త్రీవాద కథా రచయిత శ్రీమతి వి.ప్రతిమ గారికి కథాసాహిత్యంలో చేసిన విశేష కృషికి గాను 2007లో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కారం లభించింది. ఆ పురస్కార ప్రదానం జరిగిన సమావేశ వివరాలను వార్తానేత్రంలో చదవండి.
”అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం”
Wednesday, December 3rd, 2008‘హైకూ’ కవిగా కవితాలోకంలోకి అడుగిడిన ‘రూప్‌కుమార్ డబ్బీకార్’ ‘సంపెంగ లోలకం’ హైకూల సంపుటితో సాహిత్య పరిమళాల్ని పాఠకులకు పంచారు. ఇప్పుడు ‘స్వప్న శబ్దం’ కవితాసంపుటిలో పల్లె అనుబంధాల్ని ఆరవోశారు. ఆ కవితా సంపుటిపై కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డిగారి సమీక్ష అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం చదవండి.
అద్దేపల్లి ఇంటర్వ్యూ, చుక్కపొడిచింది కథానువాదం
Monday, December 1st, 2008అద్దేపల్లి రామమోహనరావు గారి ఇంటర్వ్యూ, దానితోబాటే రాయలసీమ గ్రామ పార్టీల గురించి పాలగిరి విశ్వప్రసాద్ రాసిన “చుక్క పొడిచింది” కథకు రాచపూటి రమేశ్ ఆంగ్లానువాదం The Dawn చదవండి.