“నవలంటే ఏమిటి?” అనే ప్రశ్నతో మొదలుపెట్టి నవల గురించి, నవలాశిల్పం గురించి, రకరకాల నవలల గురించి ప్రముఖ నవలారచయిత వడ్డెర చండీదాస్ రాసిన వివరణాత్మక వ్యాసం “నవలాశిల్పం – కొన్ని పరిశీలనలు” వ్యాసనేత్రంలో.