”అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం”

‘హైకూ’ కవిగా కవితాలోకంలోకి అడుగిడిన ‘రూప్‌కుమార్‌ డబ్బీకార్‌’ ‘సంపెంగ లోలకం’ హైకూల సంపుటితో సాహిత్య పరిమళాల్ని పాఠకులకు పంచారు. ఇప్పుడు ‘స్వప్న శబ్దం’ కవితాసంపుటిలో పల్లె అనుబంధాల్ని ఆరవోశారు. ఆ కవితా సంపుటిపై కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డిగారి సమీక్ష అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం చదవండి.

Leave a Reply