పల్లె తల్లి ఒడిలో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కార సభ

ప్రముఖ స్త్రీవాద కథా రచయిత శ్రీమతి వి.ప్రతిమ గారికి కథాసాహిత్యంలో చేసిన విశేష కృషికి గాను 2007లో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కారం లభించింది. ఆ పురస్కార ప్రదానం జరిగిన సమావేశ వివరాలను వార్తానేత్రంలో చదవండి.

Leave a Reply