ఈ బ్లాగు గురించి:

సాహిత్యనేత్రం వెబ్సైటులో మేం చేసే అప్డేట్ల గురించి ఈ బ్లాగు ద్వారా ఎప్పటికప్పుడుతెలుపుతూ ఉంటాం. సాహిత్యనేత్రం పాత సంచికల్లో కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, సమీక్షలు, సుప్రసిద్ధులతో చేసిన ఇంటర్వ్యూలు, సాహితీ సమావేశాలకు, సాహిత్యపరమైన విశేషాలకు సంబంధించిన వార్తలు – ఇలా దాదాపు పదహైదు వందల ఫుల్ స్కేప్ పేజీల అమూల్యమైన సాహిత్యం తెలుగులో మా దగ్గర ఉంది. వాటిని నెమ్మదిగా సచిత్రంగా అప్లోడు చెయ్యడం మొదలుపెట్టాం. మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.

ఆర్కైవుల గురించి ఒకమాట: మేం ఈ వెబ్సైటును గత ఏడాదే మొదలుపెట్టినప్పటికీ మా పత్రిక పదేళ్ళ కిందటి నుంచే ఉంది. అందువల్ల సంచికలవారీగా చదువుకోవడానికి వీలుగా ఆర్కైవులు రచనలను అప్లోడు చేసిన తేదీలను బట్టి కాక సంచికల తేదీలతో ఏర్పాటుచేశాం.

Leave a Reply